9
ముద్ర ప్రతినిధి, భువనగిరి : బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో వాస్తవం తేలడంతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేశారు. భువన పాకలో బాలామృతం లభించడం లేదని, అధికారులు విచారణ జరిపి కలెక్టర్‌కి నివేదిక అందజేయగా యాదగిరిగుట్ట 3వ సెంటర్, మంతపురి, పుట్టగూడెం, మోత్కుర్ 7. పశువులకు సంబంధించిన అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లను జిల్లా సస్పెండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంత రావు తెలిపారు.