పుష్ప 2(పుష్ప 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో పాటుగా ఆమె హాస్పిటల్లో ట్రీట్ మెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.రీసెంట్ గా ఈ విషయానికి సంబంధించిన పలు విషయాలపై అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడుతు అల్లు అర్జున్ పై కొన్ని విమర్శనాస్త్రాలు సంధించాడు.
ఈ రోజు సాయంత్రం అల్లుఅర్జున్ జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో ముచ్చటించబోతున్నాడు.దీంతో అల్లు అర్జున్(allu arjun)ఏం మాట్లాడబోతున్నాడో అనే ఆసక్తి అందరిలో ఉంది.ఇక అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై ఏంఐఏం పార్టీకి చెందిన చాంద్రాయణగుట్ట ఏంఎల్ఏఎల్ఏ అక్బరుద్దీన్ ఓ వైసీ అల్లు అర్జున్ పక్కనే ఉన్నప్పుడు మాట్లాడుతుంది చెప్పారు.అయితే మన సినిమా హిట్ అని అల్లుఅర్జున్ వాళ్ళతో అన్నాడని చెప్పిన నేపథ్యంలో కూడా అల్లుఅర్జున్ తన మీటింగ్ లో ఈ విషయాలపై మాట్లాడాడేమో అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్ ఆరోగ్యం కొద్దిగా కుదుటపడినట్టుగా తెలుస్తుంది.