మక్కల్వం విజయ్ సేతుపతి(విజయ్ సేతుపతి)హీరోగా వర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్(vetri maaran)దర్శకత్వంలో విడుదలైన మూవీ పార్ట్ 2(vidudala part 2).డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీలో మంజువారియర్(manju warrier)సూరి, ఇలయవరన్,సురాజీవ్ మీనన్,సురాజీవ్ మీనన్. ,అనురాగ్ కశ్యప్ జరిగింది ముఖ్యపాత్రల్లో కనిపించగా భారతీయ చిత్ర పరిశ్రమకి గర్వకారణమైన ఇళయరాజా సంగీతాన్ని అందించాడు.
ఇక ఈ మూవీ తొలి రోజు కలెక్షన్స్ ని చూసుకుంటే తమిళ లాంగ్వేజ్ లో 6 .6 కోట్లు,తెలుగులో నలభై లక్షల రూపాయల నెట్ కలెక్షన్స్ తో మొత్తం 7 కోట్లు వసూలు చేసింది.ఇక అన్ని ఏరియాల్లో ఆక్యుపెన్సీ పరంగా చూసుకుంటే మార్నింగ్ షో ఒక మాదిరిగా ఫుల్ అయినా కూడా మ్యాట్నీ నుంచి అన్ని చోట్ల కూడా ఫుల్ అవ్వడం కనిపిస్తుంది. సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్,శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై కుమార్,రామారావు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ అణగారిన వర్గాల వారి హక్కులను కొంత మంది జమీందారులు ఏ విధంగా అణగదొక్కుతున్నారో చూపించడం జరగకుండా అభ్యుదయ భావాలు కలిగిన పెరుమాళ్ క్యారక్టర్ లో సేతుపతి తన నట విశ్వరూపాన్ని చూపించాడనే మాటను చాలా మంది ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.