Home తెలంగాణ Vaidya Ratna Awards 2024: పది మంది ప్రఖ్యాత వైద్యులకు వైద్యరత్న – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

Vaidya Ratna Awards 2024: పది మంది ప్రఖ్యాత వైద్యులకు వైద్యరత్న – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
Vaidya Ratna Awards 2024: పది మంది ప్రఖ్యాత వైద్యులకు వైద్యరత్న - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • శ్రీరామానుజ సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రదానం

ముద్రణ, తెలంగాణ న్యూస్ బ్యూరో, హైదరాబాద్: వైద్యుల దినోత్సవం సందర్భంగా జూలై 1వ తేదీన రాజ్ భవన్‌లో 11 మంది వైద్యులకు గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ అవార్డులు అందజేయనున్నారు. శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో “వైద్యరత్న” అవార్డులు అందుకోనున్న వైద్యుల పేర్లను ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ ధనుంజయ శనివారం ప్రకటించారు.

పురస్కార గ్రహీతలు

1) ప్రొఫెసర్ డా.పి.బాలంబ
సీనియర్ ప్రముఖ
స్త్రీల వైద్యనిపుణురాలు.

2) ప్రొఫెసర్ డా.ఏం.శ్రీనివాసులు
ప్రముఖ క్యాన్సర్ శస్త్ర వైద్య నిపుణులు, డైరెక్టర్ ఏం.ఎన్., క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్.

3) డా.పి.రఘు రామ్,
రొమ్ము క్యాన్సర్‌ వైద్య నిపుణులు.
పద్మ శ్రీ, డా.బి.సి.రాయ్ అవార్డు గ్రహీత, 2022 మార్చిలో బ్రిటీష్‌ ప్రభుత్వ రెండో అత్యున్నత పురస్కారం ఆఫీసర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ లభించింది.

4) డా.రాజేంద్రనాథ్,
నేత్ర వైద్య నిపుణులు,
సూపరింటెండెంట్ కింగ్ కోఠి హాస్పిటల్, హైదరాబాద్.

5) డా.ఏ.వి.ఎస్.సురేష్,
ప్రముఖ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్, చీఫ్ ఆఫ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్
కాంటినెంటల్ హాస్పటల్, హైదరాబాద్.

6) డా.ఆచి మోహన్,
ప్రముఖ లాప్రోస్కోపిక్
జనరల్ సర్జన్,
మాధవ నర్సింగ్ హోమ్
సికింద్రాబాద్.

7) డా.కె.కృష్ణ కిరణ్,
ప్రముఖ రోబోటిక్ క్యాన్సర్ సర్జన్

8) ప్రొఫెసర్
డా.ఇయ్యుని రాధేశ్యామ్,
ప్రముఖ ఎముకల శస్త్ర వైద్య నిపుణులు.

9) డా.ఆర్.నరేందర్,
ప్రముఖ పిల్లల వైద్యులు,
సివిల్ సర్జన్

10) డా.బి.జ్యోతి,
స్త్రీల వైద్య నిపుణురాలు
Ferty9 ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ డైరెక్టర్, హైదరాబాద్

11) డా.జి.రవీందర్ రెడ్డి,
ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech