- నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి స్కూల్ లో పిల్లలకు కారం మెతుకులతో భోజనం పెట్టడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
ముద్ర, తెలంగాణ బ్యూరో :- ప్రభుత్వ బడులల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కారణం లేని పప్పు వడ్డించారని ఉంది. పిల్లలు తినేందుకు ఇష్టప డకపోవటంతో వాళ్లకు గొడ్డు కారం, నూనె పోసి భోజనం పెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిల్లలకు ఆహారం అందిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పిల్లలకు మంచి భోజనం పెట్టకపోగా…కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ స్కీంను కూడా రద్దు చేయడమేమిటన్నారు. పిల్లలకు బడులల్లో పెడుతున్న భోజనం నాణ్యత విషయంలో సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేటీఆర్ వివరాలు