Home సినిమా నితిన్ ప్రేమలేఖ ఇన్నాళ్లకి బయటకి వచ్చింది – Prajapalana News

నితిన్ ప్రేమలేఖ ఇన్నాళ్లకి బయటకి వచ్చింది – Prajapalana News

by Prajapalana
0 comments
నితిన్ ప్రేమలేఖ ఇన్నాళ్లకి బయటకి వచ్చింది


శివకార్తికేయన్(sivakarthikeyan)సాయిపల్లవి(sai pallavi)జంటగా దివాళి కానుకగా ఈ నెల 31న తెలుగుప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ అమరన్(amaran) తమిళనాడుకి చెందిన దివగంట మేజర్ ముకుంద్ వరద రాజన్(mukund varada rajan)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని తన ప్రముఖ హీరో నితిలుగు( శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విడుదల చెయ్యటం జరిగింది.

అమరన్ విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ రీసెంట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించడం జరిగింది.అందులో నితిన్ మాట్లాడుతూ నాకు శివ కార్తికేయన్ కి మధ్య ఎప్పటినుంచో పరిచయం ఉంది.అజిత్, దేవయాని హీరో హీరోయిన్లుగా వచ్చిన ప్రేమలేఖ సినిమాలో ఆ ఇద్దరు పక్కనే ఉండి కూడా ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటూ ఉంటారు. అలాగే శివ కార్తికేయన్ కి నాకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నా కూడా ఇంతవరకు పర్సనల్ గా కలవలేకపోయాం. ఫోన్ మాట్లాడుకోవడం,మెస్సేజ్ లు చేసుకోవడం లాంటివే మా ఇద్దరి మధ్యన జరుగుతుండేవి.

తను వచ్చినప్పుడు నేను వేరే చోట హైదరాబాద్ ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళినప్పుడు తను వేరే చోట ఉండటం లాంటివి జరిగిపోయాను అని చెప్పుకొచ్చాడు.ఈ కార్యక్రమంలో సాయి పల్లవి, నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, దర్శకుడు రాజ్ కుమార్ పెరియ స్వామి(raj kumar periyaswamy)తో పాటు శివ కార్తికేయన్ అభిమానులు ఉన్నారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech