హైదరాబాద్ లో సోమవారం ఉదయం మెట్రో రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా రైళ్లు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 30 నిమిషాలుగా మెట్రో రైళ్లు ప్రయాణికులు తీవ్ర ఆగిపోయింది. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేందుకు మెట్రో ఎక్కిన ఉద్యోగులు ఈ పరిణామంతో అవస్థ పడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్ రూట్లలో పరుగులు తీసే మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
# *హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.*
# ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్ళు.
# 30 నిమిషాలు నిలిచిపోయిన మెట్రో సేవలు.
# నాగోల్ -రాయదుర్గం, LB నగర్ – మియాపూర్ రూట్ లో నిలిచిపోయిన మెట్రో రైళ్ళు.
# *ఆఫీస్ లకు వెళ్ళే సమయం కావడం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.#హైడ్మెట్రో… pic.twitter.com/d2SmK6E9gh
— venubikki (@venubikki) నవంబర్ 4, 2024