- నిమిషం ఆలస్యం అయితే నో ఎంట్రీ
- గేట్లు పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకున్న అభ్యర్థులు
- ఈనెల 27 వరకు కొనసాగనున్న మెయిన్స్ పరీక్షలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో తొలిరోజు (సోమవారం) నిర్వహించిన గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నిబంధన ఉండటంతో ఆలస్యంగా నిమిషం వచ్చిన వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. వివిధ పరీక్షల్లో ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్ధులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ అధికారులను నిర్వహిస్తున్నారు. మరోవైపు కోఠి, సికింద్రాబాద్, గండిపేట, రంగారెడ్డి, గద్వాల్ జిల్లాలతో పాటు పలు పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళన చేశారు. సికింద్రాబాద్ పీజీ కాలేజ్ పరీక్ష కేంద్రానికి మాథ్యూస్ అనే అభ్యర్థి ఆలస్యంగా వచ్చాడు. దీంతో పోలీసులు లోపలికి అనుమతించాడు అతడు కాలేజ్ గోడ దూకి లోపలికి పరుగుపెట్టాడు. గమనించిన పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు, స్థానిక పోలీస్ స్టేషన్ కు.
మొత్తం 31,383 మంది అభ్యర్ధులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. వారిలో అత్యధిక మంది తొలిరోజు నిర్వహించిన ఇంగ్లీష్ పేపర్ పరీక్షకు. ఈ నెల 27 వరకు వివిధ సబ్జెక్టుల వారీగా పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పరిస్థితిని పరిశీలించారు. సోమవారం పేపర్ ఇంగ్లీష్ పూర్తికాగా, ఇంకా ఆరు పేపర్లకు పరీక్షలు జరగాల్సివుంది. డేటా ఇంటర్నేషనల్ పేపర్ 1 జనరల్ ఎసేసే పరీక్ష, 23వ తేదీన పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ పరీక్ష, 24వ తేదీన పేపర్ 3 ఇండియన్ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్ పరీక్ష, 25న పేపర్ 4 ఎకానమీ, డెవలప్‌మెంట్ అండ్ పేపర్ పరీక్ష, 26వ తేదీన పేపర్ పరీక్ష పరీక్ష, 27వ తేదీన పేపర్ 6 తెలంగాణ పోరాటం, రాష్ట్ర ఏర్పాటు పరీక్ష జరగనుంది.