10
వరద బాధితుల సహాయార్థం కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్. శంకర సుబ్రమణియన్సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ శ్రీ కె. సత్యనారాయణలు ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు చెక్కును. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు.