- బీఆర్ఎస్ పాలనలో విద్యుత్‌లో భారీ అవినీతి జరిగింది
- కమీషన్లకు కక్కుర్తి పడే సబ్ క్రిటికల్ తో భద్రాద్రి లో నిర్మాణం
- విద్యుత్ కొనుగోళ్ల విచారణకు కొత్త చైర్మన్ ను నియమిస్తాం
- అసెంబ్లీలో విద్యుత్ పై వాడీవేడీ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో:-బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ అంశంపై న్యాయవిచారణ కోరింది బీఆర్ఎస్ సభ్యులేనన్న సీఎం… నిజానిజాలు బయటకు వస్తాయని వీళ్లేనని. సోమవారం శాసనసభ సమావేశాల్లో విద్యుత్ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కోనుగోలు, యాదాద్రి పవర్‌ప్లాంట్‌పై న్యాయవిచారణ అంశంపై మాట్లాడారు. జగదీశ్వర్‌రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నట్లు మాట్లాడుతున్నారు, కేసీఆర్‌ని సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపంలో చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. విచారణ కమిషన్ ముందు వాదనలు వినిపిస్తే బీఆర్ఎస్ సభ్యుల నిజాయతీ బయటకు వచ్చేదని. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో సివిల్ వర్క్స్ అన్నీ గులాబీ నేతల బినామీలకే ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ల పార్టీవారికి ఇచ్చిన పనుల్లో వేల కోట్ల అవినీతి జరిగింది. బీఆర్ఎస్ డీఎన్ఏలోనే నమ్మిన వారిని మోసం చేసే లక్షణం.
నేడు లోగా విద్యుత్ కొనుగోళ్ల విచారణకు కొత్త ఛైర్మన్‌ను నియమిస్తామన్నారు. బీఆర్ఎస్ వాదనలు అక్కడ చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ కమిషన్ ఎదుట కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. విద్యుత్‌పై కొనసాగాలని సుప్రీం కోర్టు కూడా విచారణలో పేర్కొంది. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే కమీషన్‌కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారని , విద్యుత్ అంశంలో విచారణ వద్దని కోర్టును అడిగారని తెలిపారు.
కమీషన్లకు ఆశపడే బీఎస్ సర్కార్ కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఆ టెక్నాలజీని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. అప్పటి బీఆర్‌ఎస్ నేతలు కమీషన్‌లకు ఆశపడి ఇండియా బుల్స్ అంటే గుజరాత్ కంపెనీతో కూడబలుక్కుని, బీహెచ్‌ఈఏల్ నుంచి నామినేషన్ బేసిస్ మీద సబ్ క్రిటికల్ టెక్నాలజీ మెషీన్‌లు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్ విభజన జరిగేలా జైరెడ్డి చేశారు సీఎం రేవంత్‌పాల్. విభజన చట్టంలో తెలంగాణకు 36 శాతం, ఏపీకి 64 శాతం విద్యుత్ వచ్చేలా కార్యక్రమం