Home క్రీడలు Ind Vs Pak – భారత్‌ పై టాస్ గెలిచిన పాకిస్థాన్… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

Ind Vs Pak – భారత్‌ పై టాస్ గెలిచిన పాకిస్థాన్… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
Ind Vs Pak - భారత్‌ పై టాస్ గెలిచిన పాకిస్థాన్... - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,సెంట్రల్ డెస్క్:-టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజీ క్రికెట్ సమరం షురూ అయ్యింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం బౌలింగ్ ఎంపికయ్యాడు. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

తుది ప్రకటనలు:

భారత్: రోహిత్ (కెప్టెన్), విరాట్ శర్మ, రిషబ్ పంత్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech