- హాజరైన ఇరాన్ డిఫ్యూటి మంత్రి షల్బాఫియాన్, మంత్రి జూపల్లి, ఇరాన్ కాన్సుల్ జనరల్ మైదీ
ముద్ర, తెలంగాణ బ్యూరో : –శతాబ్దాలుగా భారత’దేశానికి ఇరాన్‌తో చరిత్ర’, సాంస్కృతిక అనుబంధం ఉంది, భారత్‌తో సాంస్కృతిక, పర్యాటక వ్యాపార మార్పిడిని మరింత వేగవంతం చేసేందుకు పర్యాటక’ నూతన విధానం అమలులో ఉంది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ శాఖ డిఫ్యూటి మంత్రి షల్బాఫియాన్. ఇరాన్ – భారతదేశం, తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడం లక్ష్యంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్లో గురువారం ఇరాన్ పర్యాటక రోడ్ షో ఈవెంట్‌ను నిర్వ హించారు.
ఈ సందర్భంగా షల్బాఫియాన్ మాట్లాడుతూ… ఇరాన్ పట్ల సానుకూల వాతావరణాన్ని ప్రమోట్ చేయడం, అంతర్జాతీయ పర్యాటకులను రప్పించడం, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడం, సాంస్కృతిక అనుబంధాన్ని మరింత విస్తరించ డమే లక్ష్యంగా భారతదేశంలో పర్యాటక నిర్వహిస్తున్న పర్యాటకలు. సందర్శకుల మార్పిడి వల్ల రెండు దేశాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్, భారతదేశం మధ్య లోతైన సాంస్కృతిక, కళాత్మక సంబంధాలు ఉన్నాయని, ముఖ్యంగా హైదరాబాద్ నగ్రంతో కూడా ఇరాన్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, హైదరాబాద్ రెండు దేశాలను కలిపే వారధిగా నిలుస్తుందనే అభివర్ణించారు. ఇరాన్ దేశంలోని చరిత్ర’క’, వారస’త్వ’, పర్యాట’క ప్రాంతాలు పర్యా’టించి, పాశ్య’త్య దేశాలు, మీడియా చిత్రీకరించిన దానికి భిన్నంగా ఇరాన్ ఉంద’ని తెలుసుకుంటాడు.
ఇండియా – ఇరాన్ పర్యాటకులు రెండు దేశాల్లో ఉండడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని, పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని హైదరాబాద్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సుల్ జనఖిరల్ మైదీ తెలిపారు.
అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ… ఇరాన్ సాంస్కృతిక గురించి మరింత లోతుగా తెలుసుకోవటానికి, ఇరు దేశాల మధ్య పర్యాటక సంబంధాలను మెరుగుపరచడానికి ఈ రోడ్ షో ఒక గొప్ప వేదికగా నిలిచిపోయింది. ఇరాన్ పర్యాటక ఆకర్షణలపై అవగాహన కల్పించుకునే అవకాశం లభించింది. ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణ ఒక ప్రముఖ గమ్యస్థానంగా ఉద్భవించిందని చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పర్యాటక అమలు చేస్తున్న చురుకైన విధానాలు, కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించడం, మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించారని వివరించారు. పర్యాటకుల’కు మెరుగైన మౌతిక స’దుపాయల కళల్పించేందుకు, , వారసత్వ పరిరక్షణ, స్థానిక కళలు, హ’స్తక’ళలు ప్రోత్సహ చేయడానికి కృషి చేస్తున్నామ’ని వెల్లడించారు.హైదరాబాద్‌లోని సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని, కుతుబ్ షాహీ రాజవంశం శాశ్వతంగా పురస్కరించుకుని వారసత్వ సంపదను పరిరక్షించడానికి కుతుబ్ షాహీ సమాధుల కోసం పరిరక్షించడానికి.
ఇరాన్ సాంస్కృతిక సంపదను, రెండు ప్రాంతాల మధ్య పర్యాటక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప వేదిక అని, తెలంగాణ అందాలను చూపించడానికి ఈ రోడ్ షో వ’ల్ల అవకాశం లభించిందని అన్నారు. పర్యాటకం వల్ల కేవలం కొత్త ప్రదేశాలను సందర్శించడం మాత్రమే కాదని, మనుషులతో సంబంధాలు ఏర్పరచడం, వేరే సంస్కృతులను అర్థం చేసుకోవడం, కొత్త పర్యావరణాలు ఏర్పరచుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ, ప్రపంచ శాంతి కోసం శక్తివంతమైన సాధనంగా నిలుస్తుందని వెల్లడైంది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, ఇరాన్ కాన్సులెట్ సెకండ్ కన్సుల్ మోహసిన్ మొగద్దమి, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ టూరిజం డైరెక్ట్జర్ జనరల్ షోజేహి, రిజినల్ పాస్‌పోర్ట్ స్నేహజ డైరెక్టర్ డైరెక్టర్, తెలంగాణ పర్యాటక శాఖ ఇలా త్రిపాఠి, వివిధ ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులు, నిర్వహిస్తున్నారు.