ఐకాన్ స్టార్ అల్లు(allu arjun)నటించిన డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే హిందీ లో కూడా భారీ స్థాయిలో విడుదలై అక్కడి సినిమాలకు విసురుతో కూడిన రికార్డు కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది.
హిందీలో మొదటి రోజు 72 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసి బాలీవుడ్ లోనే హయ్యస్ట్ కల్లెక్షన్ సాధించిన మొదటి మూవీగా నిలవగా ఇప్పుడు రోజు యాభై తొమ్మిది కోట్ల రూపాయల నెట్ కల్లెక్షన్స్ ని సాధించి టోటల్ రెండు రోజులకి 131 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ హిందీ మూవీ గా నిలిచింది.
ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రెండు రోజులకి 449 కోట్ల గ్రాస్ ని సాధించి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫస్ట్ డే కూడా 294 కోట్లు సాధించి ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలిచింది.అల్లు అర్జున్ నటన,సుకుమార్(సుకుమార్)దర్శకత్వ ప్రతిభ,అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)నిర్మాణ విలువలు 2 విజయానికి కారణమైన ప్రేక్షకుల్లో వ్యక్తమవుతుంది.