Home తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా… ఇండియన్ పోలీసు మెడల్ అందుకున్న మియాపూర్ ఏపీపీ పునాటి నరసింహరావు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా… ఇండియన్ పోలీసు మెడల్ అందుకున్న మియాపూర్ ఏపీపీ పునాటి నరసింహరావు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా... ఇండియన్ పోలీసు మెడల్ అందుకున్న మియాపూర్ ఏపీపీ పునాటి నరసింహరావు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ఉద్యోగంలో నిబద్ధత కలిగి ఉన్నా… ఏ పని చేసినా… అక్కడ అత్యుత్తమ సేవలందించడం… డిపార్ట్ మెంట్ లో చేత మన్ననలు అందుకోవడం ఆ పోలీసు అధికారికి మొదటి నుంచి ఉన్న ట్రాక్ రికార్డ్. అందుకే ఇప్పుడు ఇండియన్ పోలీస్ మెడల్ ను మరోసారి తన వర్క్ లో సిన్సియారిటీని చూపించారు. ఆయన ఎవరో కాదు… హైదరాబాదులోని మియాపూర్ ఏసీపీ పునాటి నరసింహరావు.

మియాపూర్ ఏసిపిగా పనిచేస్తున్న ఆయన ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన మెడల్ ను స్వీకరించారు. 1995లో ఎస్సైగా విధుల్లో చేరిన ఆయన 2009లో సి.ఐగా పదోన్నతి పొందారు. ఉమ్మడి వరంగల్ నిర్మిత నక్సల్స్ ప్రభావంతో చాలా వరకు విధులు నిర్వర్తించబడ్డాయి. పోలీసు చేత ప్రశంసించారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవకు గాను గతంలోనూ ఉత్తమ పతకం అందుకోగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్(ఐ.పి.యం)కు ఎంపిక చేసింది. 2021లో ఏసీపీగా పదోన్నతి పొందిన ఆయన… ఇంటిలిజెన్స్ ప్రస్తుతం పనిచేశారు.

ప్రస్తుతం నరసింహారావు మియాపూర్ ఏసీపీగా విధుల్లో కొనసాగుతున్నారు. ఇండియన్ పోలీస్ మెడలను అందుకున్న ఆయనకు మియాపూర్ సబ్ డివిజన్ కు చెందిన పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఇలాగే మరెన్నో మెడల్స్ అందుకోవాలని ఆకాంక్షించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం, డిపార్ట్ మెంటుపై ప్రజలకు నమ్మకం కలిగించడం…

అవగాహన, కౌన్సెలింగ్ ద్వారా నేరాలు చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయడం లాంటివి చేస్తూ… తన ఉద్యోగధర్మ నిర్వర్తిస్తున్నట్టు ఏసీపీ నరసింహరావు… మెడల్ అందుకున్నారు. తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను డిటుమెంటులో అత్యుత్తమ సేవా పతకాలు పొంది… ప్రజలకు మరింత చేరువ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ తన శక్తి మేరకు మంచి సేవలందించడమే తన కర్తవ్యమని ఆయన చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech