35
- గల్లంతైన యువకుడి కోసం గాలింపు
గరిడేపల్లి ముద్ర న్యూస్ :గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామం వద్ద ఉన్న సాగర్ ఎడమ ప్రధాన కాలవలో స్నానం చేసేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారి కాలవలో పడి గల్లంతయ్యాడు. గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో కమల్ల మరియా రాణి కూతురు వివాహం జరిగింది. లక్షమల్ల వెంకట్ (21) అనే యువకుడు కాలవలో పడి గల్లంతయ్యాడు.గల్లంతైన వెంకట్ ఆచూకీ కోసం పోలీసులు గజ ఈతగా ప్రయత్నాలు చేస్తున్నారు. చదువుతున్నా డు.