28
ముద్ర, తెలంగాణ బ్యూరో: నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మల్యే వేముల వీరేశం ఏర్పాటు చేసిన విజ్ఞాన విద్యా మందిర్ (విఎం) ఏయిడెడ్ పాఠశాలను ప్రారంభించిన తెలంగాణ మీడియా సంస్థ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రభుత్వ విఫ్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య , మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్సీ నర్శిరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ చేశారు.