25
తెలంగాణలో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ ఒక మూలవేతనం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. అన్ని స్థాయిల ఉద్యోగులు, పింఛనర్లతో కలిపి రూ.15 కోట్లు అందించారు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ.