31
ముద్ర,సెంట్రల్ డెస్క్:-ప్రమాదవశాత్తు బస్సు అదుపు తప్పి లోయ పడ్డ ఘటనలో 28మంది ఆపరేషన్ చేసిన పాకిస్థాన్‌లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 22 మందికిపైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. టైరు పేలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని బస్సు అధికారులు తెలిపారు. బలూచిస్థాన్ నుండి క్వెట్టాకు వెళ్తున్న బస్సు వాషుక్ టౌక్ సమీపంలో ప్రమాదానికి గురైంది.