26
ముద్ర,తెలంగాణ:- లేడి కానిస్టేబుల్ ను రేప్ చేసిన కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవానీసేన్ పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అతని విధుల్లో నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఎస్సై భవానీసేన్ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించారని సస్పెండ్ అయ్యాడు.