రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రిపూట భారీగా తగ్గుముఖం పడుతుండడంతో అనేక ప్రాంతాల్లో చలి ప్రజలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఏజన్సీ, శివారు సాయంత్రం చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వేళ బయటకు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల పొగ మంచు దట్టంగా కమ్మేస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే అనేక ప్రాంతాలలో రాత్రిపూట గృహాలు గణనయంగా పడిపోతున్నాయి. ఇటు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో, ఏపీలోని కోనసీమ, శ్రీకాకుళం జిల్లాలో కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం చలికి గజగజ వణుకుతున్నారు. పొగ మంచు, చలి ప్రభావంతో ప్రజలు ఎలా బయటకు రావడానికి కూడా ఇష్టపడడం లేదు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు నగర్ శివారు ప్రాంతాల్లో ఉదయం 8 గంటల వరకు మంచి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెమ్మదిగా ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి వాహనదారులకు ఎదురవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ జాబితాలో ఉన్న రాష్ట్ర పైన ఇదే పరిస్థితి. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తూ ఉండటంతో వాహనాల వేగం తగ్గుతుంది. ఇది ఎలా ఉంటే అలముకున్న పొగ మంచు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. అనేక ప్రాంతాలనే ప్రకృతి ప్రేమికులు మంచు తుంపర్లను ఎంజాయ్ చేస్తున్నారు. ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటూ ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వాతావరణం కోసం అనేకమంది పర్యాటకులు విశాఖ ఏజెన్సీతోపాటు అనేక ప్రాంతాలకు వెళుతున్నారు. కుటుంబ సమేతంగా టూర్లు కూడా వేస్తున్నారు.
ఏజెన్సీలో కాశ్మీరును తలపిస్తున్న వాతావరణం అనేక చోట్ల ఉంది. ఇక ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాలను మంచిదొక్కటి కప్పేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనుచూపుమేరలో ప్రదర్శన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అనేక ప్రాంతాల్లో నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం సాయంత్రం వేళ బయటకు రాకుండా ఉండడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిమోనియా, ఆస్తమా వంటి ఇబ్బందులతో బాధపడేవారు చల్లగాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్నారుల విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఉదయం వేళల్లో బయటకు రాకుండా ఉండటం వల్ల వీరి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదురుగా కాకుండా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచు అధికంగా కురిసే సాధారణ ప్రజలు కూడా ఉదయం వేళల్లో వాకింగ్ చేయకుండా ఉండటం మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మంచు తగ్గుముఖం పట్టిన తర్వాత వాకింగ్, జాగింగ్ కు వెళ్లడం శ్రేయస్కారంగా నిపుణుడిని చూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల కోసం చేసిన కేంద్రం
జుట్టు పెరగడానికి చిట్కాలు | జుట్టుకు ఈ ఫుడ్స్ మీ ఆహారంలో పెరగనివ్వండి