- 2 లక్షల రుణమాఫీ పేరుతో రైతుల మభ్యపెడుతున్న ప్రభుత్వం
- నోటీఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు
- ఎనిమిది కాంగ్రెస్ పాలనలో కరెంటు మాయమైంది
- మంచి అయితే అది తన ఘనత…చెడు జరిగితే బీఆర్ఎస్ పై రుద్దుతున్న రేవంత్
- ఇలా ఎక్కువ రోజులను ప్రజలను మభ్యపెట్టలేరు
- ధ్వజమెత్తిన కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :- రాష్ట్రంలో రైతులకు అందజేస్తున్న రూ.2 లక్షల రుణమాఫీని సంపూర్ణంగా చేయనందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేవలం మాటల గారెడితో రైతులను రేవంత్ సర్కార్ మభ్యపెడుతోందని. రుణమాఫీ కోసం కనబడ్డ ప్రతి దేవుడిపై ఓటు కూడా వేశాడని ఎద్దేవా చేశారు. చివరకు అవి అన్నీ అబద్ధాలే అని తేలింది. ఎనిమిది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్థిరత్వం నెలల సమాచారం. అందుకే ఆగమేఘాలపై నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం నవ్వుల పాలు అవుతోందన్నారు. కేవలం పైపై మాటలతోనే ప్రభుత్వాన్ని నెట్టుకుంటూ వస్తుందని ధ్వజమెత్తారు. అసలు రేవంత్ కు పాలనపై అవగాహన లేని కారణంగానే సమస్యలు తలెత్తుతున్నాయని.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి వివిధ కాంగ్రెస్ నాయకులు గురువారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ అడ్డగోలు హామీలను ప్రజలు నమ్మి మోసపోయారని.ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ అబద్దం చెప్పారని సీఎం తెలిపారు. అందుకే రాహుల్ గాంధీ రమ్మన్నా రావడం. తులం బంగారం కాదు…. తులం ఇనుము కూడా రేవంత్ సర్కార్ ఇవ్వదన్నారు. ఆసరా రూ.4 వేలు పెంచుతాం అని మాట తప్పింది. బీఆర్ఎస్ కుటుంబ పాలనపై విమర్శలు చేశారు. ప్రస్తుతం ఎక్కడా రేవంత్ సోదరులే కనిపిస్తున్నారని. ఇది కుటుంబ పాలన కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల్లోనే వారి వైఫల్యాలను ఎండగడతామన్నారు. 2019లోనే బీఆర్ఎస్ సర్కార్‌తో కాగ్నిజెంట్ ఒప్పందం చేసుకుంది….దీనిని కాంగ్రెస్ తీసుకొచ్చినట్లుగా కావరింగ్ ఇస్తున్నారని తెలిపారు.
మాయ మాటలతో ప్రభుత్వం ఎక్కువ రోజులు నడపలేరన్నారు. 8 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కరెంట్ మాయమై ఉంది. కేసీఆర్ పాలనలో కరెంట్ పోతే వార్త, రేవంత్ పాలనలో కరెంట్ ఉంటే వార్తగా మారింది. ఊసరవెల్లులు పాలన చేస్తే తొండలు, బల్లుల వల్ల కూడా కరెంట్ పోతుందన్నారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మాటలేనని కాంగ్రెస్ నిజస్వరూపాన్ని రాష్ట్ర యువతకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది… ఇక పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నుంచి ఎప్పుడైనా తీర్పు రావొచ్చని అన్నారు.మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదనేది ఎంత వాస్తవమో, జాబ్స్ క్యాలెండర్‌లో జాబ్స్ ఉంటాయనేది నిజమని సెటైర్లు వేశారు.
స్టేషన్ ఘనపూర్‌కి త్వరలోనే ఉప ఎన్నిక వస్తుందని.. అక్కడి నుంచి బీఆర్ఎస్ నేత రాజయ్య గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం కావ్య, శ్రీహరిని ప్రజలు త్వరలోనే నిలదీస్తారని హెచ్చిరించారు.ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుపై హైకోర్టుకు వెళ్లాం. మిగిలిన వారిపై కూడా సుప్రీంకోర్టు వెళతాం. అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాం. నేతలు, కార్యకర్తలు బాధపడాల్సిన పనిలేదు, భయపడాల్సిన అవసరం లేదు.
మంచి అయితే అది తన ఘనతగా…చెడు జరిగితే బీఆర్ఎస్ ఖాతాలో వేయాలని రేవంత్ తాపత్రయం పడుతున్నది. కేసీఆర్ పాలనలో పూర్తి అయిన ప్రాజెక్టులను కేవలం రిబ్బన్లు కట్ చేస్తూ….అదంతా కాంగ్రెస్ ఘనత అని అధికార పార్టీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని ప్రభుత్వం. సీతారామ ప్రాజెక్టు రిజర్వాయర్లు కట్టింది…. పంపులు పెట్టింది బీఆర్ఎస్ అయితే… ఓన్లీ రిబ్బన్ కట్ చేస్తే ప్రాజెక్టు కట్టినమని కాంగ్రెస్ చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.కేసీఆర్ పూర్తిచేసిన సీతారామ ప్రాజెక్టు రిబ్బన్ కటింగ్ చేసి….ఇదంతా కాంగ్రెస్ ఘనత సాక్షాత్తు సీఎం చెప్పుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని….