ముద్ర,తెలంగాణ:- భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై భవానీ సేన్ అత్యాచారం చేశారు. సర్వీస్ రివాల్వర్‌తో బెదిరించి 2 సార్లు రేప్ చేశాడు. 20 రోజుల కిందట, మళ్లీ 2 రోజుల కిందట 2 సార్లు రేప్ బాధితురాలు కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరికైనా చెబితే అదే చివరి రోజంటూ ఎస్సై వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పింది. తాను మంత్రి మనిషిని, ఎవరూ ఏం చేయలేరంటూ తోటి సిబ్బందిని సైతం ఎస్సై భవానీ సేన్ బెదిరించినట్లు నిరూపించారు.
ఎస్సై భవానీ సేన్ ఆగడాలు మితిమీరడంతో బాధిత మహిళా కానిస్టేబుల్ ఆశ్రయించింది. ఎస్పీ, డీఎస్పీ పోలీస్ స్టేషన్‌కు విచారణ వెళ్లి చెప్పారు. ఎస్సైను అరెస్ట్ చేసి, సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్సైపై అట్రాసిటీ, వేధింపుల కేసు నమోదు చేశారు. ఎస్సై, మహిళా కానిస్టేబుల్ భూపాలపల్లి ఎస్పీ ఆఫీసుకు.