28
రాజ్ భవన్ లో సోమవారం ఉదయం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాధాకృష్ణన్ గారు ఇటీవలే మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో సీఎం గారు అభినందనలు తెలిపారు.