ఎన్టీఆర్(ntr)రామ్ చరణ్(ram charan)అల్లు అర్జున్(allu arjun)నాగార్జున(nagarjuna)వంటి స్టార్ హీరోలతో జోడి కట్టి టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిన నార్త్ ఇండియన్ భామ రకుల్ ప్రీత్ సింగ్(rakul preet singh)తెలుగు నాటిక కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ లో అడుగుపెట్టింది. వరస పరాజయాలని చవి చూసింది.కొన్ని నెలల క్రితమే జాకీ భగ్నానీ అనే ప్రొడ్యూసర్ ని పెళ్లి కూడా చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.ప్రస్తుతం హిందీలో అజయ్ దేవగన్ తో కలిసి దేదెప్యార్ దే 2 లో చేస్తుంది.
జిమ్‌లో సాధారణంగా బరువుగా వర్కవుట్స్ చేసే రకుల్ ఎనభై కేజీలను లిఫ్ట్ చేసే వెన్నెముకకి గాయం అయినట్లుగా చూపుతుంది. వర్కవుట్ చప్పుడు బెల్ట్ పెట్టుకోకుండా భారీ వెయిట్ లిఫ్టింగ్ చేయడంతోనే ఇలా ముంబై సంస్థలు చెబుతున్నాయి. డాక్టర్లు ఆమెను పరిశీలించి కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారని కూడా అంటున్నారు. కాకపోతే ఆమె హెల్త్ కి సంబంధించిన మరో న్యూస్ కూడా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
రకుల్ కి గాయం అయ్యి రెండు వారాలపైనే అవుతుందని, ఇప్పటికే బెడ్ రెస్ట్ కూడా తీసుకుంటుందని కాకపోతే ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. దీంతో రకుల్ త్వరగా గాయం నుండి కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.