22
ముద్ర ప్రతినిధి, భువనగిరి : సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవంలో భాగంగా సంగెం వద్ద ఉన్న భీమలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మూసీలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో కలసి స్పీడ్ బోట్లో సరఫరా చేశారు. అనంతరం సంకల్ప యాత్రను. ఆయన వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి ఉన్నారు.