21
ఈరోజు నల్గొండ జిల్లాలో సరఫరా చేశారు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆయన మాట్లాడుతూ.. జులైలో రెండోదఫా రుణమాఫీ చేశామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక దఫా రైతు రుణమాఫీ చెప్పారు.
ఇప్పటి వరకు లక్షన్నర రుణం ఉన్నవారికి నేరుగా వారి ఖాతాలో డబ్బులు వేశామన్నారు. 5 లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు రుణమాఫీతో లబ్ది చేకూరుతుందని అన్నారు. రెండు దఫాలు కలిపి 12 వేల 289 కోట్ల రూపాయల రుణమాఫీ ఉన్నట్లు లెక్కలు చెప్పారు. ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ అన్నారు. ఆగస్టు లోపే రెండు లక్షల రుణమాఫీ చెప్పిన హామీని నిలబెట్టుకున్నాం అని భట్టి విక్రమార్క అన్నారు.