27
మోత్కూర్ ,ముద్ర: మోత్కూర్ పొడిచేడు గ్రామానికి చెందిన సత్తయ్య కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పొందిన చెక్కును ఎమ్మెల్యే మందుల సామెలు బదితునికి అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామెలు మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకోవడంలో ముఖ్య మంత్రి ముందుంటాడని ఇట్టి సదా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోత్‌కూర్ మండల పిఎస్‌ఎస్ చైర్మన్ పి వెంకటేశ్వర్లు చౌదరి గారు, మాజీ సర్పంచి మధు ,యాదగిరి, దశరథ,తదితరులు పాల్గొన్నారు.