38
ముద్రణ న్యూస్ బ్యూరో: రచయిత, జర్నలిస్టు కర్రి శ్రీరామ్ మీడియా, కమ్యూనికేషన్ల డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారని మంగళవారం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎం హనుమంతరావు జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు.