34
ముద్రణ న్యూస్ బ్యూరో,హైదరాబాద్: చంచల్ గూడ సెంట్రల్ జైలు సూపరెంటెండెంట్ శివ కుమార్ గౌడ్ సోమవారంనాడు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్‌రెడ్డిని బిఆర్కే భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ నిర్వహించే శిక్షణ తరగతులకు సంబంధించిన పలు విషయాలను వారు చర్చించారు. త్వరలోనే అకాడమీ ఆధ్వర్యంలో జరిగే క్రైమ్-జైల్స్ టాపిక్‌పై శిక్షణా తరగతులకు హాజరైన క్లాసులు చెప్పాలని శివ గౌడ్ ను మీడియా అకాడమీ చైర్మన్ చేస్తారు.