17
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లోని మరో హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. దీపావళి పండుగ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అమలులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ సూచన ఎండీయే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నారు. మహాశక్తి పథకంలో భాగంగా పేదలకు ఉచితంగా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూటమి పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం. ఈ పథకం ద్వారా తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తారు.