30
- నాగర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ
ముద్ర.వీపనగండ్ల :- రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వల్లే కృష్ణ రాష్ట్రానికి జాతీయ అవార్డు రావడం జరిగింది. గౌరవ్ ఉప్పల్ ను కలిశారు.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు చేసిన అభివృద్ది వల్లే నేడు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అవార్డు వచ్చిందని ఈ ఘనత వారికే దక్కుతుందని కేవలం వారి ప్రతినిధిగా సబ్జెక్ట్ అవార్డు అందుకోవడం జరిగిందని నరసింహ అన్నారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లా జైంట్ కలెక్టర్ పైజాన్ అహ్మద్ ఉన్నారు. కల్వరాల నరసింహ జాతీయ స్థాయిలో పర్ జాతీయ అవార్డు అందుకోవటం పట్ల మండల ప్రజలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.