31
బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎమ్మెల్యే చేరికతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. తెలంగాణ అసెంబ్లీ బీఎస్‌ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించింది.