- అందుకే గత ప్రభుత్వ తప్పిదాలపై సీబీఐ ఎంక్వైరీ కోరడం లేదు
- బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని, అందుకే గత ప్రభుత్వ తప్పిదాలపై సీపీఐ విచారణను కాంగ్రెస్ సర్కార్ కోరడం లేదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గత తొమ్మిది నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన బీజేపీ వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు సోమవారం బీజేపీ రాష్ట్ర మీడియాతో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.. బీజేపీ తరుపున ఎప్పుడూ ప్రజా సమస్యలను లేవనెత్తింది. కానీ కేటీఆర్.. బీజేపీ ఏం చేయనట్లుగా.. ఆయనే ఏదో కొత్తగా ఆరోపణలు చేసినట్లుగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఇప్పుడు కండ్లు తెరుచుకుని ఏదో రెండు మాటలు మాట్లాడి మా పార్టీ బతికే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.
తాను అసెంబ్లీ సాక్షిగా ఎన్నో అవినీతి ఆరోపణలు చేశానని, అప్పుడు ఎన్నడూ స్పందించని కేటీఆర్.. ఇప్పుడు తన పేరు ప్రస్తావనకు వచ్చి మాట్లాడాడు. 3 ఒక ఆరోపణ చేసి ఢిల్లీ నుంచి ఫోన్లు రావడంతో, పార్టీ వద్దంటే తాను సైలెంట్ అయ్యానని కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. తనపైన, పార్టీపైన ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, బీజేపీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని అడుగడుగునా కాపాడుతున్నది ఢిల్లీ కాంగ్రెస్ అని ఆయన అనుకూలంగా. కేటీఆర్, హరీశ్ రావు.. ఢిల్లీకి వెళ్లి కేసీ వేణుగోపాల్ ను కలిసి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామని ఒప్పందం చేసుకున్నారని నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో కలిస్తే అందుకు ఒప్పుకోని సీఎం రేవంత్ కలిసి నేరుగా వెళ్లేందుకు పొంగులేటి మధ్యవర్తిత్వంతో నిజం కాదా? అని ఆయన నిలదీశారు. బీఆర్‌ఎస్ నేతలకు, కేసీ వేణుగోపాల్‌కు మధ్య మీడియేటర్‌గా మంత్రి పొంగులేటి వ్యవహరించారని ఆయన చెప్పారు.