29
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. నేడు విచారణ ప్రారంభమైన వెంటనే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున మరో రోజుకు విచారణ వాయిదా వేయాలని కవిత తరఫు లాయర్ పేర్కొన్నారు.దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది.