NRI పేరెంట్స్ అసోసియేషన్ మరియు కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ మరియు బోడేపూడి వైద్య శిబిరం-కమ్మ జన సేవా సమితి వైరా ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రోజు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరంను శ్రీ అడపా అప్పారావు కమ్మ వారి కళ్యాణ మండపంలో గొప్పగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ కమ్యూనిటీ ఫౌండషన్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ, తూబాటి శివ శంకర్, చావా వినయ్, బసవతారక వైద్య సిబ్బంది డాక్టర్ శ్రావణకుమారి, డాక్టర్ సులోచనారాణి, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ శాంతిని , క్యాంపు కోఆర్డినేటర్ పాపినేని ఆదిత్య సేవలు అందించారు.
గ్రామ ప్రజలలో క్యాన్సర్ పై అవగాహన మరియు వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయినచో అటువంటి వారికి హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి పంపించి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్సలు అందజేస్తున్నారు. ఈ శిబిరంకు వైరా బోనకల్ తల్లాడ కొణిజర్ల మధిర మండలాల్లోని బ్రాహ్మణపల్లి సిరిపురంలో రాపల్లి అష్టనగుర్తి పల్లిపాడు తదితర గ్రామాల నుండి దాదాపు 260 మంది అందరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒక్కొక్కరికి సుమారు 10,000/- రూపాయల విలువైన సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్, బ్రెస్ట్ స్క్క్రీనింగ్ కు సంబంధించిన మామో గ్రాఫ్, ఎక్స్-రే, అల్ట్రా సౌండ్ స్కానింగ్ వంటి అనేక రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. శిబిరన్నకు వచ్చిన సాధారణ రోగులకు కూడా వారి జబ్బులను బట్టి వైద్యులు సూచించిన మందులను ఉచితంగా అందజేయడం జరిగింది.
ఈ మెగా శిబిరంలో కార్యక్రమ నిర్వాహకులైన ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి కానూరి హిమబిందు, గౌరవాధ్యక్షులు శ్రీ వెనిగళ్ల శ్రీనివాస్, ట్రెజరర్ సామినేని నాగేశ్వరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దినేని రాధాకృష్ణ, కార్యవర్గ సభ్యులు ఝాన్సీ, శ్రీదేవి, మచ్చా, మణి, కె రాములమ్మ, ప్రమీల, రాయలబెల్లం, ప్రమీల, రాయలబెల్లం. చావా వెంకటేశ్వర్లు, శివనారాయణ, ఆళ్ల నాగేశ్వరావు, ఏడునూతల రవి, జి మోహన్, నార్నె ప్రసాద్ పాలుపంచుకున్నారు.
కమ్మజన సేవా సమితి అధ్యక్షులు చింతనిప్పు వెంకటేశ్వరరావు, కొండబాల కోటేశ్వరావు గారు, బిక్కసాని దామోదర్, చింతనిప్పు రాంబాబు కృష్ణా కట్టార్జున రావు చింతనిప్పు మురళీధర్ రావు సూర్యదేవర శ్రీధర్ శ్రీధర్ శ్రీరామ్ విజయభాస్కర్ దామ వీరయ్య పొడపాటి నాగేశ్వరరావు డాక్టర్ కాప మురళీకృష్ణ బండి వీరయ్య బండి కృష్ణ ప్రసాద్ గింజుపల్లి