- ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ల రంగాల విస్తరణకు హైదరాబాద్ అనుకూలం
- త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తా
- ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూ
- హైదరాబాద్‌లో పెట్టుబడులకు సానుకూలత
- ఢిల్లీలో ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియుతో సీఎం బృందం చర్చలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోర్త్ సిటీ రూప కల్పనలో సీఎం దర్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అన్నారు. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని కితాబిచ్చారు. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని ఆయన అన్నారు. ఫోర్త్ సిటీ ఏర్పాటుతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో మీ విజయన్ అద్భుతంగా ఉందంటూ యాంగ్ లియూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. తాను సాధ్యమైనంత త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని తెలిపారు.
అంతకుముందే తమ చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సంస్థ భారత దేశ ప్రతినిధి వీ లీ ప్రమాదం బృందం హైదరాబాద్ వస్తుందని ఆయన చెప్పారు. ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ అనుమతిని ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం సమావేశమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర చరిత్ర 430 ఏళ్ల కింద పునాది రాయి పడిన హైదరాబాద్ కాల క్రమంలో మూడు నగరాలుగా అభివృద్ధి చెందిన తీరును తెలిపారు.
ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేకపోవటంతోనే హైదరాబాద్ వేగంగా పురోగమిస్తున్నదని చెప్పారు. ఆ అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగో నగరానికి (ఫోర్ట్ సిటీ) రూపకల్పన నామని కంపెనీ విదేశీ బృందానికి వివరించారు. ఫోర్త్ సిటీలో విద్యా, వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్-ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్మెంట్లో బహుముఖంగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు సంబంధిత యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నారు.
నవతరం పరిశ్రమల అవసరాలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు, భవిష్యత్తులో ఆయా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరులను అవసరమైన సిలబస్ రూపభాగకల్పనలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు. అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహేంద్రను ఛైర్మన్‌గా, మరో పారిశ్రామికవేత్త శ్రీనివాస రాజును వైస్ ఛైర్మ’గా నియమించామ’ని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)తో పాటు హైదరాబాద్‌కు ఉన్న అన్ని అనుకూలతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
అనుమతులు.. మద్దతు ఇస్తాం
ఫోర్త్ సిటీలో ఫాక్స్ కాన్ సంస్థ పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన మద్దతు అందజేస్తామని సీఎం… ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియూకి హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పారిశ్రామిక అభివృద్ధికి నిర్వహిస్తున్న ఛార్య’లు, అమెరికా’ ప్రోత్సాహకాలికలు, ఐటీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రయోగాలు తమ బృందం, దక్షిణ కొరియాలో పర్యటించి దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఛైర్మ.
ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి (ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఎక్సటగే), జిత్ రెడ్డి, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ డాక్టర్ ఎస్కే శర్మ, ఫాక్స్ కాన్ నుంచి సంస్థ ఎస్బీజీ ప్రెసిడెంట్ బాబ్ చెన్, సీబీఐ జీఎం జో వూ, చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సీఎస్‌బీజీ డిప్యూటీ జీఎం సూ, షో కూ, సీ-గ్రూప్ మేనేజర్ సైమన్ సాంగ్, సంస్థత దేశ ప్రతినిధి వీ లీ.