ముద్ర,తెలంగాణ:-మెదక్ జిల్లా బడిబాటలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. కొల్చారం మండలం జడ్పీస్కూల్‌లో బడిబాట కార్యక్రమం రసాబాసగా మారింది. ఈ జాబితా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతారెడ్డి. అయితే.. స్థానిక ఎంపీటీసీ, అధికారులను వేదికపైకి ఆహ్వానించకుండా.. ఇతరులను ఆహ్వానించడంపై సునీతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులను నిలదీశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సురేఖను రద్దు చేసుకుని వెనుదిరిగారు.
కొండా సురేఖ, సునీత రెడ్డి మధ్య ప్రోటోకాల్ రగడ
మెదక్ – కొల్చారం మండల పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత రెడ్డి.
ప్రోటోకాల్ విషయంలో కొండా సురేఖ, సునీత లక్ష్మారెడ్డి అనుచరుల మధ్య తోపులాట. pic.twitter.com/bGICpjsfwn
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) జూన్ 19, 2024