- స్టీరింగ్ రోడ్డు విరిగి తప్పిన పెను ప్రమాదం.
- ఫీజులపై ఉన్న శ్రద్ధ బస్సులపై లేదా..?
- బిజెపి మోత్కూరు పట్టణ అధ్యక్షుడు పోచం సోమయ్య
మోత్కూర్ ,ముద్ర: ప్రైవేటు పాఠశాలల ప్రమాదాలను నివారించాలని బిజెపి పట్టణ బస్సు అధ్యక్షులు పోచం సోమయ్య అన్నారు.మోత్కూరు ప్రైవేటు సెయింట్ ఆన్స్ పాఠశాలకు చెందిన విద్యార్థుల బస్సు శుక్రవారం ఉదయం వలిగొండ మండలం దుప్పపల్లి వద్ద జరిగిన ప్రమాదం నుండి తృటిలో విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారని ప్రైవేట్ పాఠశాలల యజమానుల ఫీజులపై శ్రద్ధ విద్యార్థుల జీవితాలు లేకపోవడం విచారకరమని విద్యార్థుల తల్లిదండ్రులు అడిగిన ఫీజులను విచారిస్తున్నారని చెప్పారు. విద్యార్థులు నడుపుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడ బస్సు వండిపడ్డారు. ఈ మధ్యకాలంలో పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులు ప్రమాదాలకు గురైతున్నాయా అని ఈ ప్రమాదంపై ఆర్టిఓ అధికారులకు ఫిర్యాదు చేయగా వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు ముత్తినేని తిరుమలేష్, మామిడాల యాకేష్ జరిగింది