39
భూదాన్ పోచంపల్లి, ముద్ర:- ప్రతి ఒక్కరూ మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించాలని మునిసిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్ అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి పురపాలక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, కౌన్సిలర్లు గు మధు, దేవరాయ కుమార్, మునిసిపల్ సిబ్బంది నిర్వహించారు.