Home ఆంధ్రప్రదేశ్ ప్ర‌కాశం బ్యారేజీకి మ‌ళ్లీ భారీగా వ‌ర‌ద నీరు.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ప్ర‌కాశం బ్యారేజీకి మ‌ళ్లీ భారీగా వ‌ర‌ద నీరు.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ప్ర‌కాశం బ్యారేజీకి మ‌ళ్లీ భారీగా వ‌ర‌ద నీరు.. - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ప్ర‌కాశం బ్యారేజీకి మ‌ళ్లీ వ‌ర‌ద పోటెత్తడంతో భారీగా నీరు చేరుతోంది. 4 ప్రాంతాల నుంచి బ్యారేజీకి.50 ల‌ల క్యూసెక్కుల నీరు వ‌చ్చి చేరిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దీంతో బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీటిని స‌ముద్రంలోకి వ‌డిలారు.మున్నేరు, పులిచింత‌ల‌, క‌ట్ట‌లేరు నుంచి బ్యారేజీకి భారీ ఎత్తున‌ వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. ఈ ప్ర‌స్తుతం బ్యారేజీ నీటిమట్టం 13 అడుగుల పైకి చేరింద‌ని, ఈ నేప‌థ్యంలోనే మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక‌ను జారీ చేసిన అధికారులు ఈ హెచ్చ‌రిక‌ల‌తో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. సహాయక చార్య‌ల‌ను ముమ్మ‌రం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. బ్యారేజీ ప‌రీవాహ‌క ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech