30
భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి నూతన మున్సిపల్ కమిషనర్ గా ఎన్ వెంకటేశ్వర నాయక్ గురువారం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. ఈయన చౌటుప్పల్ మున్సిపల్ నుండి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ప్రస్తుతం పనిచేసిన వీరారెడ్డి పోచారం మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు.