4
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)నటించిన పుష్ప 2(పుష్ప 2)కి తెలంగాణా ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇప్పటికే పర్మిషన్‌గా,ఇప్పుడు పుష్ప 2 టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి కూడా ఇవ్వడంతో పాటుగా ప్రీమియర్ షోకి కూడా అనుమతి ఇచ్చింది.
డిసెంబర్ నాలుగు రాత్రి తొమ్మిదిన్నర గంటలకి ప్రీమియర్ షోలు పడనుండగా, టికెట్ రేటు ఎనిమిది వందల వరకు అమ్ముకోవచ్చని చెప్పింది.ఇక రిలీజ్ రోజు డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 వరకు మల్టీప్లెక్స్‌లో టికెట్ రేట్ కంటే రెండు వందల కంటే ఎక్కువ, సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాస్ నూట యాభై, లోయర్ క్లాసుకు వంద రూపాయిలు అధికపెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.