Home సినిమా పుష్ప 2 ఐటెం సాంగ్ కి శ్రీలీల రికార్డు రెమ్యునరేషన్!.సమంతని దాటిందా లేదా – Prajapalana News

పుష్ప 2 ఐటెం సాంగ్ కి శ్రీలీల రికార్డు రెమ్యునరేషన్!.సమంతని దాటిందా లేదా – Prajapalana News

by Prajapalana
0 comments
పుష్ప 2 ఐటెం సాంగ్ కి శ్రీలీల రికార్డు రెమ్యునరేషన్!.సమంతని దాటిందా లేదా


సినీ ప్రేక్షకుల చేత 'డాన్సింగ్ క్వీన్' అనే ముద్ర వేయించుకున్న హీరోయిన్ శ్రీలీల(sreeleela)ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)అప్ కమింగ్ మూవీ పుష్ప పార్ట్ 2(pushpa part 2)లోని ఐటెం సాంగ్ లో చేసింది.కొన్ని రోజుల క్రితం ఈ న్యూస్ పవర్‌గా రావడమే కాకుండా శ్రీలీల డాన్స్ మూమెంట్ తో కూడిన స్టిల్ తో రిలీజ్ అయిన పోస్టర్ తో సాంగ్ పై అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

శ్రీలీల ఇప్పుడు ఆ సాంగ్ చేస్తున్నందుకు రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందంటేనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది.మరి ఇదే నిజమైతే ఈ మధ్య కాలంలో ఒక సాంగ్ కి అంత పెద్ద మొత్తం రెమ్యునరేషన్ అందుకుంది హీరోయిన్ గా శ్రీలీల ఒక సరికొత్త రికార్డుని అందుకుంది.పుష్ప పార్ట్ కి సంబంధించిన ఐటెం సాంగ్ లో సమంత ఐదు పాటలు చేసిందనుకోండి. కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకుందనే టాక్ అప్పట్లో వినపడింది.

ఇక ఐటెం సాంగ్ కోసమైతే అల్లు అర్జున్ అభిమానులు, శ్రీ లీల అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే సాంగ్ రిలీజ్. దేవిశ్రీ ప్రసాద్ మొదటి పార్ట్ లోని ఉ అంటావా మావ అనే సాంగ్ ని మించి కంపోజ్ చేశాడనే వార్తలు వస్తున్నాయి. చంద్రబోస్ కూడా సూపర్బ్ లిరిక్స్ అందించాడని మేకర్స్ అంటున్నారు. సుకుమార్(సుకుమార్)దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 ని మైత్రి మూవీ మేకర్స్(మైత్రి మూవీ మేకర్స్)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. రష్మిక, ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech