19
- సీసీఐ కేంద్రాల్లో యాదాతంగా పత్తి కొనుగోళ్ళు
ముద్ర, తెలంగాణ బ్యూరో : పత్తి పంట అమ్మకాలకు సంబంధించి రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. సీసీఐ విధించిన నిబంధనలపై జిన్నింగ్ మిల్లర్ల అభ్యంతరాలను చర్చించి పరిష్కరించారు. తదనుగుణంగా రాష్ట్రంలో పత్తి మార్కెట్లు, సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద యధాతథంగా కొనుగోళ్లు జరుగుతుందని మంత్రి తుమ్మల ఏర్పాటు. రైతుల దగ్గరలో ఉన్న సీఐఐ కొనుగోలు కేంద్రాల వద్ద తమ పత్తి పంటను నేరుగా అమ్ముకోవచ్చని ఆయన చెప్పారు.