44
కాంగోలోని కివు లేక్‌లో 278 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ మునిగి 78 మంది ఉన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు. ఓవర్ లోడింగ్ కారణంగా కిటుకు పోర్ట్‌కు కొన్ని మీటర్ల సమీపంలో డాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పడవ పోయినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ఇప్పటికే 50 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు తెలిపాడు.