19
- ఇది ఓ కుట్ర
- జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అఫిడవిట్
- న్యాయవాది ద్వారా విడుదల చేసిన పట్నం
ముద్ర, తెలంగాణ బ్యూరో :- నేను పోలీసులకు ఎలాంటి స్టేట్ ఇవ్వలేదు…….ఎవరి పేరు చెప్పలేదని వికారాబాద్ కబ్జాడ్ మెంట్ లగచర్లలో జరిగిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. పోలీసులు నా పేరుతొ ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్ మెంట్ పోలీసులు నా నుంచి తీసుకోలేదు. నేను వారికి ఏమీ చెప్పాను. కోర్టుకు వచ్చాక నా అడ్వొకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చాను. అప్పటి వరకు అందులో ఏముందో కూడా తనకు తెలియదని జైలు నుంచి పట్నం తన న్యాయవాది ద్వారా విడుదల చేసిన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే….రాష్ట్ర ప్రభుత్వం ఏదో కుట్ర పన్నుతున్నట్లుగా కనిపిస్తోందని.