Home సినిమా నాగార్జున నిజమైన ఇండియన్ గేమ్ చేంజర్ – Prajapalana News

నాగార్జున నిజమైన ఇండియన్ గేమ్ చేంజర్ – Prajapalana News

by Prajapalana
0 comments
నాగార్జున నిజమైన ఇండియన్ గేమ్ చేంజర్


యువసామ్రాట్ అక్కినేని నాగార్జున(నాగార్జున)ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)కాంబోలో 1985 అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ శివ(siva)అంటే నేటికీ ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది.ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ నాగ్, వర్మ లని ఓవర్ నైట్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద స్టార్స్ గా నిలబెట్టడంతో పాటు ఒక ట్రెండ్ సెట్ గా కూడా నిలిచింది.

మరి ఈ సినిమా వచ్చి నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగ్ అండ్ వర్మలు శివ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.కానీ అసలు ట్రీట్ ఎప్పుడు అనేది మాత్రం రివీల్ చేయలేదు.ప్రస్తుతం రీలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో శివ రీ రిలీజ్ పై నాగ్ అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం విడుదలైన మాస్ రీరిలీజ్ కి రిలీజ్ చేసిన శివ గ్లింప్స్ ఊహించని ఫీస్ట్ ని అందించింది. దీనితో రీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇక శివ ఎప్పుడు రీ రిలీజ్ అయినా కూడా అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున శివకి నిర్మాతగా వ్యవహరించిన అమల(amala)రఘువరన్(raghu varan)గోపిచంద్(gopi chand)శుభలేఖ సుధాకర్, చిన్న, తనికెళ్ళ భరణి, వంటి వారు ప్రధాన పాత్రల్లో చేసిన ఇళయరాజా సంగీతాన్ని అందించారు .

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech