25
ముద్ర, తెలంగాణ బ్యూరో : అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేయాలని ఉత్తమ పౌరసరఫరాల శాఖ మంత్రి కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు అసెంబ్లీ కమిటీ హాలులో జరగనున్న మంత్రివర్గం భేటీలో దీనికి విధివిధానాలు ఖరారు చేశారు. ఆ రేషన్ కార్డులపై సన్నబియ్యం కూడా ఇస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డుల ఉన్నవారందరికీ రూ. 500 సిలిండర్లు ఇచ్చారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రేషర్ కార్డుపై అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ సమాధానం ఇచ్చారు.