35
ముద్ర ప్రతినిధి, వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోలో సోమవారం నూతన బస్ సర్వీస్ (తాండూరు – కొత్తూరు వయా యాలాల్, దేవనూర్) ను ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రవి గౌడ్,తాండూరు డిపో మేనేజర్ సమత, సీఐ నిర్మల నిర్వహించారు.