Home సినిమా ఢిల్లీ హైకోర్టులో కేసు గెలిచిన మంచు విష్ణు.. ఎవడ్రా మా సినిమా చూసి నవ్వేది – Prajapalana News

ఢిల్లీ హైకోర్టులో కేసు గెలిచిన మంచు విష్ణు.. ఎవడ్రా మా సినిమా చూసి నవ్వేది – Prajapalana News

by Prajapalana
0 comments
ఢిల్లీ హైకోర్టులో కేసు గెలిచిన మంచు విష్ణు.. ఎవడ్రా మా సినిమా చూసి నవ్వేది


కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సినీ సెలబ్రటీస్ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యక్తిత్వానికి హననం చేస్తూ రకరకాల ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ కోరికనే మంచు విష్ణు)పై కూడా చాలా దారుణంగా ట్రోల్ అవుతున్నాయి.పైగా ​​ఆయన పేరు, స్వరాన్ని, నటించిన చిత్రాలను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. వీటిపై మంచు దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విష్ణుకు ఇప్పుడు ఊరట దక్కింది.

మంచు విష్ణు ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్న వీడియోలను తొలగించాలంటూ యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఛానల్ నిర్వాహకులు నలభై ఎనిమిది గంటల్లో తమంతట తాముగా వీడియోలను తొలగించకపోతే యూట్యూబ్ యాజమాన్యం వాటిని తొలగించే బాధ్యతలను అమలు చేయడానికి కూడా కోర్టు హెచ్చరికలు జారీ చేసింది.కేంద్ర సమాచారశాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను కూడా అందుకు సంబంధించిన 10 యూఆర్‌ఎల్ లింక్‌లను తొలగించాలని కోర్టు ఆదేశించింది.

మంచు విష్ణు ప్రస్తుతం ఎంటైర్ తన సినీ కెరీర్ లోనే ప్రెస్టేజియస్ట్ మూవీగా తెరకెక్కుతున్న కన్నప్ప(కన్నప్ప)కి సంబంధించిన పనుల్లో ఉన్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారా పరమేశ్వరుడి ప్రియ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్రని చెప్పబోతున్నాడు. అక్షయ్ కుమార్, మోహన్ బాబు(mohan babu)వంటి స్టార్స్ కూడా ఇందులో నటిస్త ప్రభాస్ కొత్త సినిమా మీద అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఇక కోర్టు తీర్పు నేపథ్యంలో కన్నప్ప ట్రోల్ల్స్ భారిన పడకుండా ఉండనుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech